safe.: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
(తేడా లేదు)

19:49, 12 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

adj., భద్రముగా ఉండే, సురక్షితముగాఉండే,thechildissafe.

  • ఆబిడ్డకేమిఅపాయములేదు,తొందరలేదు, the money is safe.
  • ఆ రూకలకు భయములేదు.
  • the ladder is not safe.
  • యీ నిచ్చెన అపాయమైనదిగా ఉన్నది.
  • this plan is a safe.
  • one ఇది మంచి మార్గమే, ఇందుకు చింతలేదు.
  • this is not a safe.
  • medicine ఇది అపాయమైన మందు.
  • he put the money in a safe.
  • place ఆ రూకలను భద్రమైన స్థలములో పెట్టినాడు.
  • a woman\'s safe.
  • delivery సుఖప్రసవము.
  • the child arrived safe.
  • ఆ బిడ్డ సుఖముగా వచ్చి చేరినది.
  • that idiot is not safe.
  • ఆ పిచ్చివాణ్ని నమ్మరాదు.
  • he is quitesafe.
  • you may tell him వాడికి చింతలేదని వాడితో చెప్పు.
  • that horse is not safe.
  • don\'ట్ go near him అది నమ్మరాని గుర్రము, దాని దగ్గరికిపోక.
  • we have got the prisoner safe.
  • ఆ కై దీని గురించి చింతలేదు.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=safe.&oldid=58738" నుండి వెలికితీశారు