పంక్తి 54:
పైవిషయాలపై ఒక మంచి నివేధికను తయారు చేసి సహ వికీపీడియనులకు తెలియజేస్తే ..... మన తెలుగు వికీపీడియన్లలో మరికొందరు ఉత్సాహ వంతులు ఇటువంటి గ్రాంటు కొరకు ప్రయత్నించి సాధించి ప్రాజెక్టును పూర్తి చేసి మన తెలుగు వికీపీడియాకు యనలేని గౌరవాన్ని ఆపాదించ గలరు. ఇటు వంటి గ్రాంటు తీసుకోవడములో మీరే ప్రధములు గనుక మీరే అందరికి ఆదర్శప్రాయులు, మార్గదర్శకులూను. ఆ విధంగాకూడ మీకు గౌరవము ఆపాదించ బడుతుంది. ధన్యవాదములు. [[వాడుకరి:Bhaskaranaidu|ఎల్లంకి]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 15:30, 5 మార్చి 2015 (UTC)
(పై విషయాన్ని వెంటనే తొలగించారు. కారణమేమిటో..... వికీకి విరుద్ధమైన విషయమేమైనా ఇందులో వున్నదా??????)
"https://te.wiktionary.org/wiki/వాడుకరి:Bhaskaranaidu" నుండి వెలికితీశారు