దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
==గణాంకాలు==
విక్షనరీ సంబంధిత గణాంకాల కోసం ఇక్కడ చూడండి. రహ్మానుద్దీన్ (చర్చ) 20:47, 7 ఏప్రిల్ 2013 (UTC)[[122.166.181.168]]
 
==పవన్ సంతోష్ గారు ......==
భారత దేశ భాషలలో ఏ ఇతర భాషల వారికి రాని ఐ.ఇ.గ్రాంట్ మీకు వచ్చింది. ఇది మనందరికెంతో (తెలుగు వికీపీడియన్ లకు) గర్వకారణము. అందులకు మీకు మరొక్కసారి ధన్యవాదములు. ఈ విషయంలో మీరు నేర్చుకున్న అనుభవాలు, ఎదుర్కొన్న ఆటుపోట్లు, సాధకబాధకాలు సహ వికీపీడియన్లందరితో పంచుకుంటే చాల బాగుంటుంది. కనుక దయతో మీ అనుభవాలను ఉటకిస్తూ, ఈ విషయమై ఈ క్రింద కనబరచిన విషయాలపై సమగ్రమైన ఒక నివేధిక ఇవ్వగలరని ఆశిస్తున్నాను.
1. మీరు IEG గ్రాంటు కొరకు నామోదు చేసుకున్నప్పుడు డిఎల్.ఐ. నుండి ఎన్ని గ్రంధాలను పొందుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. అవి ఎలాంటి గ్రంధాలు. (కాల్పనిక రచనలా?, విజ్ఞాన సంభందిత విషయ గ్రందాలా?, పురాణ సంభందిత గ్రంధాలా?, పత్రికలు వంటివా? ...... మరింకేమైనా గ్రంధాలా?
 
2. అందులో మీరు ఎంతవరకు సఫలీకృతమైనారు. ఇంకా ఏమైనా మిగిలాయా? లేదా అనుకున్న దానికన్నా అధనంగా చేశారా?
3. మీ ప్రాజెక్టు లో మీరు పొందు పరచిన గ్రంధాల నుండి వికీపీడియాకు ఎన్ని వ్యాసాలు కొత్తగా వచ్చి చేరాయి?
4. ఈ విషయంలో మీకు సహకరించిన సహ వికీపీడియనులు ఎవరు.... ఎటువంటి సహకారము అందించారు?
5. ఈ ప్రాజెక్టును మీరు అనుకున్నట్టు (ప్రపోజల్సు ప్రకారము) పరిసమాప్త పరిచారా? ఇందులో మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక వేళ ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని ఏ విధంగా అధిగమించారు ?.
6. మీ ప్రాజేక్టు వలన వికీపీడియాలోని మిగతా సోదర ప్రాజెక్టులు అనగా, వికీసోర్సు, విక్షనరీ, వికీ బుక్స్ వంటి వాటికి ఏదైనా అధనపు సమాచారము చేరిందా? ఎలాంటి సమాచారము చేరింది?
7. మీ ప్రాజెక్టును రిన్యూయల్ చేసే అవకాశమున్నదా..... దానికి సహవికీ పీడియనులు ఎలాంటి సహకారము అందిచాలి?
8. ఐ.ఇ.జి ప్రాజెక్టు క్రింద ఇంకా ఎటువంటి (మీరు చేసిన ప్రాజెక్టు కాక) విషయాలపై ఐ.ఇ.జి. లభించే అవకాశమున్నది?
పైవిషయాలపై ఒక మంచి నివేధికను తయారు చేసి సహ వికీపీడియనులకు తెలియజేస్తే ..... మన తెలుగు వికీపీడియన్లలో మరికొందరు ఉత్సాహ వంతులు ఇటువంటి గ్రాంటు కొరకు ప్రయత్నించి సాధించి ప్రాజెక్టును పూర్తి చేసి మన తెలుగు వికీపీడియాకు యనలేని గౌరవాన్ని ఆపాదించ గలరు. ఇటు వంటి గ్రాంటు తీసుకోవడములో మీరే ప్రధములు గనుక మీరే అందరికి ఆదర్శప్రాయులు, మార్గదర్శకులూను. ఆ విధంగాకూడ మీకు గౌరవము ఆపాదించ బడుతుంది. ధన్యవాదములు. [[వాడుకరి:Bhaskaranaidu|ఎల్లంకి]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 15:30, 5 మార్చి 2015 (UTC)
"https://te.wiktionary.org/wiki/వాడుకరి:Bhaskaranaidu" నుండి వెలికితీశారు