separate: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
 
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 18:
<!-- Interwiki Links -->
[[en:separate]]
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''నామవాచకం''', వేరుపోవుట, ప్రత్యేకమవుట, ఎడబాయుట.
* the branchesof this tree ''separate'' ten feet from the earth భూమికి పది అడుగల పొడుగునయీ చెట్టు కొమ్మలు విడుస్తున్నది.
* the court sat till twelve and afterthey ''separate''d I spoke to him పన్నెండు గంటలదాకా సభకూడి వుండినదివాండ్లు కలిశిపోయిన తరువాత ఆయనతో మాట్లాడినాను.
* they did not ''separate'' tillmidnight అర్దరాత్రిదాకా వారు వొకరిని వొకరు యెడబాయలేదు.
* the stream''separate''s here ఆ యేరు యిక్కడ చీలుతున్నది.
* they have ''separate''d వాండ్లు యెడబాశినారు.
* వేరేవేరే దోవను పోయినారు.
* when we three ''separate''d మేము ముగ్గురున్ను ప్రత్యేకపడేటప్పటికి, ముగ్గురు మూడు దోవలు అయ్యేటప్పటికి.
* the two brothershave now ''separate''d వాండ్లన్నదమ్ము లిద్దరున్ను వేరు పోయినారు, విభాగాలైనారు,ఇద్దరూ రెండు దోవల పోయినారు.
* the party from whom I had ''separate''d atVellore went to Seringapatnam నాతో కూడా వచ్చిన వాండ్లను నేను వేలూళ్లో వదిలినాను వాండ్లు శ్రీరంగపట్టణమునకు పోయినారు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:separate]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
"https://te.wiktionary.org/wiki/separate" నుండి వెలికితీశారు