seal: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
 
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 11:
<!-- Interwiki Links -->
[[en:seal]]
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, (stamp) ముద్ర.
* the great ''seal'' రాతి ముద్ర.
* the lordprivy ''seal'' చిన్నమంత్రి, రెండో మంత్రి.
* his father at that time held the ''seal'' అప్పట్లో వీడి తండ్రి మంత్రిగా ఉండెను.
* a clayy placed onheaps of grain వడ్ల అంబారముమీద వేశిని మంటి ఆచ్చు అనగా మంటి ముద్ర.
* he told them this under the ''seal'' of secrecy దీన్ని గుప్తముగాఉంచుమని ఆ రహస్యమును వాండ్లతో చెప్పినాడు.
* the priest learned thisunder the ''seal'' of confession దీన్ని గుప్తముగా ఉంచుతానని గురువువాండ్ల వద్ద ఆ రహస్యమును తెలుసుకున్నాడు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:seal]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
"https://te.wiktionary.org/wiki/seal" నుండి వెలికితీశారు