unrequited: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: io:unrequited, pl:unrequited
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''విశేషణం''', not recompensed ఈడుకాని, [[చెల్లుకాని]], ప్రతిలేని.
* she diedby reason of ''unrequited'' love దాని మొహమునకు సరియైన మొహము గలవాడు లేదన్నహేతువుచేత అది చచ్చినది.
* what avails an ''unrequited'' passion ? యిద్దరిలో వొకరికిమాత్రము మోహము వుండడము వల్ల యేమి ప్రయోజనము.
* his trouble was ''unrequited'' వాడిశ్రమకు యీడు కాలేదు, వాడి ప్రయాస నిష్ఫలమైనది.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/unrequited" నుండి వెలికితీశారు