unite: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: es:unite
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''విశేషణం''', to put together, to join సంధించుట, చేర్చుట, [[కలుపుట]].
* he ''unite''d his army with theirs తన దండును వాండ్ల దండుతో కూడా కలిపినాడు.
* when they ''unite''d their strength they succeeded వాండ్ల బలమునంతా కూడా చేర్చేటప్పటికిగెలిచినారు.
'''క్రియ''', '''నామవాచకం''', కూడుట, కలియుట.
* the two streams ''unite'' at this place ఆ రెండునదులు యిక్కడ కలుస్తున్నవి.
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/unite" నుండి వెలికితీశారు