say: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
 
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 19:
<!-- Interwiki Links -->
[[en:say]]
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''నామవాచకం''', చెప్పుట, పలుకుట.
* I have nothing to ''say'' to that businessఅది నా జోలి కాదు.
* అది నా పని కాదు.
* that''s to ''say'' he won''t come అనగా వాడు రాడు.
* Parvatam that is to ''say'' a hill పర్వతము, అనగా కొండ.
* he said he would go పోతానన్నాడు.
* they ''say'' he is dead వాడు చచ్చినాడట.
* they ''say'' he is here ఇక్కడ ఉన్నాడట.
* so they ''say'' అట్లా వాడుకొంటున్నారు.
* If any man, ''say'' yourbrother, was to do so ఎవడైనా అట్లా చేస్తే ఒక వేళ మీ అన్న అట్లా చేస్తే.
* don''t do it I ''say'' ! అట్లా చేయవద్దోయి.
* I dare ''say'' he is gone పోయినాడేమో.
* I dare ''say'' he thought so వాడికి అట్లా తోచినదేమో.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:say]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
"https://te.wiktionary.org/wiki/say" నుండి వెలికితీశారు