tell: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: br:tell
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', a., [[చెప్పుట]], అనుట, తెలియచేసుట, ఎరుక చేసుట.
* he told me this story యీ కథ నాతో చెప్పినాడు.
* he told me their names వాండ్ల పేళ్ళను నాకుయెరుక చేసినాడు, తెలియచేసినాడు.
పంక్తి 21:
* this plan ''tell''s very well యీ వుపాయము సఫలమవుతున్నది.
* the story ''tell''s well but it is false యీ కథ పొందికగా వున్ణది అయితే అబద్ధము.
* he is a foolish fellow, but he takes care of his relations, this ''tell''s well for him వాడు వొక వెర్రివాడు, అయితే తల్లిదండ్రాదులనుపోషిస్తాడు, వాడి యందు యిది వొక మంచి గుణము వున్నది.
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/tell" నుండి వెలికితీశారు