majority: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: chr:majority
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, బాహుళ్యము, బహుమంది, శానామంది, [[అనేకులు]].
* the ''majority'' of them are Musulmans వారిలో తురకలు విస్తారము.
* the ''majority'' of the judges were in his favour; the minority were against him ఆ జడ్జీలలో శానామంది వాడి పక్షముగానున్ను కొద్దిమంది వాడికి విరుద్ధముగానున్ను వుండిరి.
* when he reached his ''majority'' వాడికి వయస్సు వచ్చినప్పుడు, వాడికి వ్యవహారదశ వచ్చినప్పుడు.
* or rank of major మేజరు వుద్యోగము.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/majority" నుండి వెలికితీశారు