పంక్తి 321:
:[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారు, రసాయనిక ఫార్ములాలతో పేజీలు ఇంగ్లీషులో ఉన్నాయి. వాటిని చూసి తెలుగులో చేర్చాను. ఒకసారి ఇంగ్లీషు[https://en.wiktionary.org/wiki/C2H2] చూడండి. "అవి ఏ భాషకు చెందిన పదాలు కావు", అనే వాక్యం నాకు అర్థము కాలేదు. తదుపరి, ఉన్న పేజీలను తొలగించే అధికారము నాకు లేదని కొన్ని సంవత్సరాలకు మునుపు చెప్పాను. మీతో పాటు ఎవరూ గమనించటము లేదు. గ్రహించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:14, 17 నవంబరు 2013 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:48, 17 నవంబరు 2013 (UTC)
::ప్రసాద్ గారు క్షమించండి. నేను ఆంగ్ల విక్షనరీ చూడలేదు. మీరు ఆయా ఫార్ములా మీద ఎన్ని వ్యాసాలైనా చేర్చవచ్చును. మరోసారి సభాపూర్వకంగా క్షమించమని కోరుతున్నాను.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 19:10, 17 నవంబరు 2013 (UTC)
::[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారు, మీ నుండి అంత పెద్ద మాటల స్పందన నేనేనాడు కూడా కోరుకోలేదు. ఇది చాలా చిన్న విషయము. పొరపాటు అనేది సహజం. నా వయసు, ఆరోగ్యం సహకరించక పోయినా, మీ అందరి నుండి నేను ఎంతో నేర్చుకోవాలన్న తపన, తాపత్రయం తప్ప వేరేమియును లేదు. వికీ లోని స్నేహితులను మరెక్కడా పొందలేము కూడా, అని ఎవరికయినా ఎప్పటికయినా కొంతమందికి అయినా అనిపించక మానదు. అటువంటి వారిలో మనలోని కొందరము కూడా ఆ కోవకు తప్పక చెందుతాము. ఎల్లప్పుడూ మీ అందరి సహాయ సహకారములు తప్పనిసరి అని గ్రహిస్తునే ఉంటాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:18, 20 నవంబరు 2013 (UTC)
 
==నిర్వాహక హోదా==
"https://te.wiktionary.org/wiki/వాడుకరి_చర్చ:JVRKPRASAD" నుండి వెలికితీశారు