పంక్తి 321:
:[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారు, రసాయనిక ఫార్ములాలతో పేజీలు ఇంగ్లీషులో ఉన్నాయి. వాటిని చూసి తెలుగులో చేర్చాను. ఒకసారి ఇంగ్లీషు[https://en.wiktionary.org/wiki/C2H2] చూడండి. "అవి ఏ భాషకు చెందిన పదాలు కావు", అనే వాక్యం నాకు అర్థము కాలేదు. తదుపరి, ఉన్న పేజీలను తొలగించే అధికారము నాకు లేదని కొన్ని సంవత్సరాలకు మునుపు చెప్పాను. మీతో పాటు ఎవరూ గమనించటము లేదు. గ్రహించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:14, 17 నవంబరు 2013 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:48, 17 నవంబరు 2013 (UTC)
::ప్రసాద్ గారు క్షమించండి. నేను ఆంగ్ల విక్షనరీ చూడలేదు. మీరు ఆయా ఫార్ములా మీద ఎన్ని వ్యాసాలైనా చేర్చవచ్చును. మరోసారి సభాపూర్వకంగా క్షమించమని కోరుతున్నాను.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 19:10, 17 నవంబరు 2013 (UTC)
 
==నిర్వాహక హోదా==
ప్రసాద్ గారూ, మిమ్మల్ని నిర్వాహకహోదాకై ప్రతిపాదించాను. మీ అంగీకారము [[విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD|ఇక్కడ]] తెలియజేయవలెను --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 06:07, 20 నవంబరు 2013 (UTC)
"https://te.wiktionary.org/wiki/వాడుకరి_చర్చ:JVRKPRASAD" నుండి వెలికితీశారు