పంక్తి 319:
 
రసాయనిక ఫార్ములాలతో పేజీలు తయారుచేయవద్దని మనవి. అవి ఏ భాషకు చెందిన పదాలు కావు. దయచేసి గమనించి వాటిని తొలగించండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:26, 14 నవంబరు 2013 (UTC)
:[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారు, రసాయనిక ఫార్ములాలతో పేజీలు ఇంగ్లీషులో ఉన్నాయి. వాటిని చూసి తెలుగులో చేర్చాను. ఒకసారి ఇంగ్లీషు[https://en.wiktionary.org/wiki/C2H2] చూడండి. అవి ఏ భాషకు చెందిన పదాలు కావు, అనే వాక్యం నాకు అర్థము కాలేదు. తదుపరి ఉన్న పేజీలను తొలగించే అధికారము నాకు లేదని కొన్ని సంవత్సరాలకు మునుపు చెప్పాను. మీతో పాటు ఎవరూ గమనించటము లేదు. గ్రహించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:14, 17 నవంబరు 2013 (UTC)
"https://te.wiktionary.org/wiki/వాడుకరి_చర్చ:JVRKPRASAD" నుండి వెలికితీశారు