crash: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ku:crash
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''నామవాచకం''', గభీలున శబ్దించుట, ఫెళ్లుమని శబ్దించుట, ఫెళఫెళమనుట.
* I heard the thunder crashing over my head నా తల మీద [[పిడుగు]] దడదడ మన్నది.
'''నామవాచకం''', s, గభీలుమనే ధ్వని, ఫెళఫెళమనే ధ్వని.
* with a great ''crash'' గభీలుమని,ఫెళఫెళమని.
* It came down with a ''crash'' అది ఫెళఫెళమని విరిగిపడ్డది, దభాలునపడింది.
* there was a great ''crash'' among the merchants అనేక వర్తకులుచెడిపోయినారు.
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/crash" నుండి వెలికితీశారు