convey: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: cy:convey
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''[[విశేషణం]]''', తీసుకొనిపోవుట, తీసుకొని వచ్చుట, మోసుకొని పోవుట, సాగించుట.
* this conveys another meaning యిందుచేత వేరే వొక అర్థమౌతుంది.
* I will ''convey''them by sea వాటిని సముద్రము మీదుగా తీసుకవస్తాను.
పంక్తి 7:
* he ''convey''ed the estate to his brother ఆ యాస్తితమ్ముడిపరము చేసినాడు.
* the wind ''convey''ed the smell to me ఆ వాసన నాకుగాలివాటుగా వచ్చినది.
* he ''convey''ed the intelligence to me నాకు తెలియచేసినాడు.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/convey" నుండి వెలికితీశారు