belly: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: chr:belly
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, కడుపు.
* the ''belly'' of a lute కిన్నెర [[కాయ]].
* a ''belly'' god తిండిపోతు:this name is absurdly given to Ganesa, the god Janus or పిళ్ళారి,pot bellied గుండోదరుడైన, పెద్ద పొట్టగల.
* a big bellied woman గర్భిణి.
* he ate his ''belly'' full కడుపునిండా మెక్కినాడు.
* he had his ''belly'' fullof fun వాడికి వేడుకతో కడుపునిండింది, వానికి కావలశినంత వేడుక అయినది.
* The prisoner pleaded her ''belly'' తాను గర్భిణి అని మనివి చేసింది, అనగా వురితీసేటట్టు తీర్పు అయివుండినప్పటికిన్ని తాను గర్భిణి గనక వురితీయకూడదనిమనివి చేసింది.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/belly" నుండి వెలికితీశారు