atmosphere: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sa:atmosphere
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, ఆకాశము, భూగోళమును చుట్టుకొని వుండే [[వాయువు]].
* on accountof the thickness of the ''atmosphere'' I could not see the hill మబ్బుగా వుండడము చేత ఆకొండ తెలియలేదు, మంచు కమ్ముకొన్నందున ఆ కొండ తెలియలేదు.
* on account of theclearness ofthe ''atmosphere'' ఆకాశము స్వచ్ఛముగా వుండడము వల్ల, నిర్మలముగా వుండడమువల్ల.
* He lives in an ''atmosphere'' of learning విద్వగోష్ఠిలో వున్నాడు.
* they live in an ''atmosphere'' ofignorance and vice వాండ్లు అజ్ఞానగ్రస్తులై వున్నారు, వాండ్లను అజ్ఞానమున్ను,దుర్మార్గమున్ను చుట్టుకొన్నవి.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/atmosphere" నుండి వెలికితీశారు