yet: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: chr:yet
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
conjunction, nevertheless;howeverఐనhowever [[ఐన]], ఐనప్పటికిన్ని, ''yet'' this must be done అయినప్పటికిన్ని దీన్ని చేయవలసినది.
* and ''yet'', after all అయినా గాని.
'''క్రియా విశేషణం''', besides, still, at least, after all మెట్టుకు, [[ఇంకా]], [[మరిన్ని]].
* he is ''yet'' alive వాడు యింకా ప్రాణముతో వున్నాడు.
* he has given nothing as ''yet'' వాడు యిదివరకు యేమీ యివ్వ లేదు.
* has he not ''yet'' gone ? వాడు యింకా పోలేదా.
* he has not ''yet'' come వాడు యింకా రాలేదు.
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/yet" నుండి వెలికితీశారు