original: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
 
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 13:
<!-- Interwiki Links -->
[[en:original]]
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''విశేషణం''', మొదటి, ప్రథమ, ఆదిమ.
* the Sanscrit is an ''original''language సంస్కృతము ఆదిమ భాష.
* this is an ''original'' story యిది యెక్కడవినని కననికథ.
* the ''original'' letter is written in Tamil అసలు జాబుఅరవములో వ్రాసి వున్నది.
* an ''original'' suit అసలు వ్యాజ్యము.
* thistranslation appears like an ''original'' poem భాషాంతరము చేసిన యీకావ్యము స్వతః పుట్టిన దానివలెనే వున్నది.
* the ''original'' sense of aword మూలార్థము.
* the ''original'' substance of a shawl is wool శాలువకుమొదటి ద్రవ్యము గొర్రెబొచ్చు.
* the house was restored to the ''original''possessor ఆ యిల్లు మొదట యెవడి వశములో వుండినది వాడికియివ్వబడినది.
* she resumed her ''original'' shape నిజరూపమును ధరించినది,దాని యెప్పటి స్వరూపపమును దాల్చినది.
* after her illness sherecovered her ''original'' beauty దానికి వౌళ్ళు కుదిరిన తరువాత దానిమునుపటి అందము వచ్చినది.
* ''original'' sin ఆదిమ పాపము.
* the ''original'' bookమూలాధారమైన గ్రంథము.
* this twon is called Madras but its ''original''name was Chennapatnam యీ పట్టణమునకు అనాదిగా వుండే పేరు చెన్నపట్టణము అయితె దీన్ని మదరాస్ అని అంటారు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:original]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
"https://te.wiktionary.org/wiki/original" నుండి వెలికితీశారు