తెల్లతుమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
==వ్యాకరణ విశేషాలు==
==అర్థ వివరణ==
తెల్ల తుమ్మ చాలా ఎక్కువ ముండ్లు కలిగిన [[చెట్చెట్టు]]టు.. ఇది 35 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీని [[మాను]] ([[ఛాతి ]]ఎత్తు వద్ద) 100 సెంటీమీటర్ల అడ్డుకొలత వరకు పెరుగుతుంది. ధృడమైన దీని మాను నుంచి [[చీలిక]]లుగా అనేక వెడల్పైన శాఖలను కలిగి ఉంటుంది. కొంత దూరం నుంచి ఈ చెట్టును చూసినప్పుడు తెరచిన[[ గొడుగు ]] ఆకారంను పోలి పైన [[కిరీటము]] మాదిరి ఆకారంలో ఉంటుంది. లేత మరియు వయసుకు వచ్చిన తెల్లతుమ్మ చెట్టు యొక్క[[ బెరడు ]] తెలుపు రంగు నుంచి పాలిపోయిన పసుపు రంగును కలిగి నున్నగా ఉంటుంది. ముదురిపోయిన తెల్లతుమ్మ చెట్టు యొక్క బెరడు నలుపు రంగులోకి మారుతూ [[గరుకు]]గా ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఒక దాని పక్కన ఒకటిగా జంటలుగా ఉంటాయి. [[రెమ్మ]]కు 4 నుంచి 13 ఆకుల జతలు ఉంటాయి. ప్రతి రెమ్మకొమ్మకు 5 నుంచి 30 రెమ్మ జంటలు ఉంటాయి.
 
==పదాలు==
"https://te.wiktionary.org/wiki/తెల్లతుమ్మ" నుండి వెలికితీశారు