సుబాబుల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==వ్యాకరణ విశేషాలు==
[[దస్త్రం:Leucaena leucocephala.jpg|thumb|right|సుబాబుల్]]
[[నామవాచకము]]
 
==అర్థ వివరణ==
సుబాబుల్ వ్యవసాయానికి పనికి వచ్చే మొక్క. దీనిని [[వంటచెరకు]]గా,[[ నార]]గా మరియు పశువుల [[మేత]]గా ఉపయోగిస్తారు. ఇది అతిత్వరగా పెరిగే బహువార్షిక మొక్క. దీని [[కలప ]]పనిముట్లకు మరియు కాగితపు[[ గుజ్జు ]]లాంటి అవసరాలను తీర్చగలదు.
"https://te.wiktionary.org/wiki/సుబాబుల్" నుండి వెలికితీశారు