answer: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Updating word page with meaning from Brown dictionary
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 17:
* Icalled and the echo answered నేను పిలిచినందుకు ప్రతిధ్వనే పలికినది అనగా వేరేపలికేవారు యెవరున్ను లేక పోయిరి.
* his son completely answered hisexpectations వాడి కోరికకు తగినట్టు వాడి కొడుకు ప్రయోజకుడైనాడు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:answer]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''నామవాచకం''', ఉపయోగించుట, ఉత్తరవాదమౌట.
* will this ''answer'' యిదివుపయోగించునా, సరిపడునా, పనికివచ్చునా, చాలునా.
* this will not ''answer'' యిది పనికిరాదు,సరిపడదు, కూడదు.
* either way will ''answer'' యెటైనా సరే.
* I will ''answer'' for him వాడికి నేనువాడికి నేను వుత్తరవాదిని.
* he must ''answer'' or the money ఆ రూకలను వాడు వుత్తరవాదముచేయవలెను.
* I will ''answer'' for it they are gone వాండ్లు పోయినారన్న దానికి నేనువుత్తరవాదము చేస్తాను.
* It answers for a seat దీన్ని ఆసనముగా పెట్టుకోవచ్చును.
* this pillar answers to that one ఆ స్తంభానికి యీ స్తంభము జవాబుగా వున్నది.
* యీడుగా వున్నది.
* this plan will not ''answer'' యీ యుక్తి సఫలము కాదు, యిది తలకట్టదు.
* the calculation did not ''answer'' ఆ లెక్క సరిపడలేదు.
 
 
"https://te.wiktionary.org/wiki/answer" నుండి వెలికితీశారు