పంక్తి 314:
::::::[[వాడుకరి:Palagiri|పాలగిరి]] గారు, వేరే భాషలోని (తెలియక పోయినా) తెలుగు వర్గం తెరవండి. అందులో తెలుగు పదాలు చూడండి. వాటికి బయటి లింకులులో మన కోడ్ [[te: ]]లో ఆ పేజీ యొక్క తెలుగు పదం అక్కడ జేర్చండి. మన తెలుగు విక్షనరీకి అక్కడి నుంచి లింకు అవుతుంది. ప్రయత్నించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:13, 1 మే 2013 (UTC)
:::మీసలహాలకు ధన్యవాదాలు[[వాడుకరి:Palagiri|పాలగిరి]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 04:17, 1 మే 2013 (UTC)
:::::::[[వాడుకరి:Palagiri|పాలగిరి]] గారు, మన దాంట్లో వర్గ[[:వర్గం:మలగేసి]] అని ఉంది. దాంట్లో అనేక పదాలు ఉన్నాయి. అది మలగేసి భాష పదాలు. అంటే [[mg: ]] అన్నమాట. మలగేసి భాషలో అనేక పదాలకు తెలుగు లింకులు ఉన్నాయి. చూడండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:19, 1 మే 2013 (UTC)
"https://te.wiktionary.org/wiki/వాడుకరి_చర్చ:JVRKPRASAD" నుండి వెలికితీశారు