burden: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sm:burden
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
* he burdened them వాండ్లను మోసేటట్టు చేసినాడు.
* ''burden'' not thyself above thy power మోయలేని బళువును పై వేసుకోక.
'''నామవాచకం''', s, బళువు, [[భారము]], [[మోపు]].
* ''burden'' carried on the headనెత్తిమూట, నెత్తిబరువు a ship of great ''burden'' పెద్దవాడ,విస్తారము బళువు మోసేవాడ.
* the family was a great ''burden'' to him యీసంసారము వాడికి తల మోపుగా వుండెను.
"https://te.wiktionary.org/wiki/burden" నుండి వెలికితీశారు