bare: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Updating word page with meaning from Brown dictionary
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 20:
* this is old English See To Bear, v.
* a.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:bare]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''విశేషణం''', ఉత్త, వట్టి.
* ''bare'' walis వుత్తగోడలు.
* they left him ''bare'' వాణ్ని నిలువుదోపుడుగా దోచుకొన్నారు.
* ''bare'' shouldered భుజములు తెరుచుకొన్నthese labourers go with their bodies ''bare'' యీ కూలివాండ్లు వొల్లుతెరుచుకొనివుంటారు, అనగా పైన బట్ట వేసుకోక మొద్దులవలె తిరుగుతారు.
* this storm lift the garden ''bare'' యీ ఘాలివాన తోటను బయలు చేసివేసింది.
* they lie on the ''bare'' ground ఒట్టి నేలలో పండుకొన్నారు.
* By disease cattle look very ''bare'' రోగము చేత గొడ్లు చిక్కివున్నవి.
* he held out his ''bare'' arms చేతిమీద చొక్కాయలేక ఒట్టి చేతులను బయటికి చాచినాడు.
* ''bare'' branches of a tree ఆకులు రాలి మొండిగా నిలిచే కొమ్మలు.
* he rodeon the ''bare'' back of the horse జీనిలేక వుత్త గుర్రముమీద సవారి చేసినాడు.
* this wound laid the bone ''bare'' యీ పుంటిచేత మాంసమంతా పోయి వట్టియెముక నిలిచినది.
* the market is ''bare'' of goods అంగట్లో సరుకులు లేకతుడిచిపెట్టినట్టు వున్నది.
* he left her ''bare'' of money దానికి ఒక దుడ్డులేక విడిచిపెట్టి పోయినాడు.
* he walked ''bare'' foot జోడులేక వుత్తకాళ్ళతోనడిచినాడు.
* they all stood ''bare'' or ''bare'' headed అందరు టోపీలు తీసుకొనిబోడి తలలతో నిలిచినారు.
* these insects cannot be perceived with the''bare'' eye యీ పురుగులు అద్దము లేక వుత్త కండ్లకు అగుపడవు.
* they believed it on his ''bare'' assertion వాడు వూరికె చెప్పినంతనే దాన్ని నమ్మినారు.
* your ''bare'' promise is sufficient నీవు వుత్తమాట చెప్పితే చాలును.
* he paid the ''bare'' principal వుత్త అసలు చెల్లించినాడు.
* he behaved to themwith ''bare'' civility వాండ్లకు మర్యాదగా నడిపించినానని అనిపించినాడు.
 
 
"https://te.wiktionary.org/wiki/bare" నుండి వెలికితీశారు