burst: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Updating word page with meaning from Brown dictionary
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 18:
* they ''burst'' open the door తలుపునుపగులకౌట్టి తెరిచినారు.
* he ''burst'' his boots in walking నడవడములోవాడి బూట్సులు పిగిలిపోయినవి.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:burst]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''విశేషణం''', విచ్చుట, విరుసుట, పగలుట, పిగులుట, చిట్లుట,పెట్లుట.
* the pot ''burst'' in pieces ఆ కుండ తునక తునకలుగా పగిలిపోయినది.
* his boots ''burst'' వాడి బూట్సులు పిగిలి పోయినది.
* When theboil ''burst'' పుండు చితకగానే, గెడ్డ పగలగానే.
* the tank ''burst'' చెరువుకట్టయెత్తు కొని పోయినది.
* the river bursts into my lands ఆ యేరుతెంచుకొని నా నేలమీదికి వస్తున్నది.
* A fire burst out in theTown ఆ వూరిలో అగ్ని భయము కలిగినది.
* when the sun burst outసూర్యబింబము కనబడగానే.
* If you strike a flint, fire bursts outచక్కిముక్కి రాతినికొట్టితే నిప్పు పడుతున్నది.
* he ''burst'' out inanger రేగినాడు.
* she ''burst'' out a laughing పక పక నవ్వినది.
* she ''burst''out a crying భోరున యేడ్చినది.
* she ''burst'' into tears యేడ్వసాగింది.
* A war ''burst'' out ఒక యుద్ధము ఆరంభమైనది.
* when this intellingence ''burst'' upon him పిడుగుపడ్డట్టు యీ సమాచారము వాడికిరాగానే.
* when the village ''burst'' on my sight ఆ వూరు నాకండ్లకుఅగుపడగానే.
* I was bursting with eagerness to see themవాండ్లను యెప్పుడు చూ తుమా అని అతురపడుతూ వుండినాను.
 
 
"https://te.wiktionary.org/wiki/burst" నుండి వెలికితీశారు