mean: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: az:mean
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''విశేషణం''', and v. n.
* [[తలచుట]], యెంచటు[[యెంచుట]], [[భావించుకొనుట]], [[అర్థమౌట]].
* he knows perfectly well what I ''mean'' నా తాత్పర్య మేమిటిదోవాడికిమేమిటిదో వాడికి [[బాగా]] [[తెలుసును]].
* "Sila" ''mean''s stone [[శిల]] అనగా [[రాయి]].
* by these words he ''mean''s that they are gone యీ మాటలచేత వారు పోయినారనిభావిస్తాడుపోయినారని భావిస్తాడు.
* do they ''mean'' me? [[నన్ను]] [[గురించి]] [[అన్నారా]].
* where is he, (I ''mean'' the writer?) [[వాడెక్కడ]], అనగా రైటరు.
* he (meaning my brother) [[అతడు]] అనగా మా యన్న.
* do you ''mean'' to go there? [[అక్కడికి]] పోవలెనని వున్నాను.
* do you ''mean'' to kill me? [[నీకు]] [[నన్ను]] చంపవలెననిభావమా.
* what can he ''mean'' by doing so? [[అట్లా]] చేయడములో వాడి భావమెట్టిదో.
* a well ''mean'' man [[సద్భావము]] గలవాడు.
'''నామవాచకం''', s, or average [[సరాసరి]].
'''నామవాచకం''', s, always plu.
* Means [[మధ్యమస్థితి]], [[మధ్యమావస్థ]], [[మితము]], [[సాధనము]], [[ఉపాయము]], [[కారణము]], [[బండోరము]].
* by ''mean''s of hisbrother [[తమ్ముని ద్వారా]], [[తమ్ముని మూలకముగా.]]
* by ''mean''s of other persons [[అన్యుల ద్వారా]].
* by this ''mean''s [[యిందు వల్ల]].
* by any ''mean''s [[యెట్లాగైనా]].
* he slew them by ''mean''s of poison [[విషప్రయోగము]] చేశి చంపినాడు.
* what ''mean''s have you of going? I have a horse, నీకు పొయ్యేటందుకు యేమి [[సాధనము]] వున్నది, [[గుర్రము]] వున్నది.
* by fair ''mean''s or foul he got the money from them న్యాయముగానో[[న్యాయము]]గానో, లేక, అన్యాయముగానో[[అన్యాయము]]గానో ఆ రూకలను రాబట్టుకొన్నాడు[[రాబట్టు]]కొన్నాడు.
* he got up by ''mean''s of a rope [[తాడు]] [[పట్టుకొని]] [[పైకి]] యెక్కినాడు.
* he used this letter as a ''mean''s of getting the money ఆ రూకలను తీసుకోవడానకు యీ జాబును[[జాబు]]ను సాధనముగా చేసినాడు.
* go there by all ''mean''s [[అక్కడికి]] అగత్యముపో.
* I could by no ''mean''s find out what he meant వాడి [[అభిప్రాయము]] యెట్టిదో నాకు యెంతమాత్రముయెంత [[మాత్రము]] తెలియలేదు.
* he can by no ''mean''s come now వాడు [[యిప్పుడు]] యెంత మాత్రము [[రాలేడు]].
* be liberal when you have the ''mean''s [[సాగినప్పుడు]] [[ధర్మము]] [[చేసుకో]].
* he is a man of small ''mean''s వాడికి దుడ్డులేదు[[దుడ్డు]]లేదు.
* he who has no ''mean''s of subsistence [[కూటికి]] [[లేనివాడు]].
* he is a man of ample ''mean''s నిండాభాగ్యవంతుడు[[నిండా]] [[భాగ్యవంతుడు]].
* he was living on his own ''mean''s తన [[చేతిదుడ్డు]] [[ఖర్చు]] చేసుకొని భోజనముచేస్తూ[[భోజనము]] చేస్తూ వుండినాడు.
'''విశేషణం''', [[నీచమైన]], [[తుచ్ఛమైన]], [[అల్పమైన]], [[హీనమైన]], [[సామాన్యమైన]].
* In the ''mean'' time or ''mean'' time or in the ''mean'' while or ''mean'' while [[యింతలో]], [[అంతట]], [[యీనడమ]].
* In the ''mean'' time I am much obliged to you [[మెట్టుకు]] తమ వుపకారము.
* or, midmost [[నడిమి]], [[మధ్యవుండే]].
* a ''mean'' quantity in mathematics [[అంతరము]].
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
[[వర్గం:గణిత శాస్త్రము]]
<!-- Interwiki Links -->
 
"https://te.wiktionary.org/wiki/mean" నుండి వెలికితీశారు