down: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
 
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 10:
<!-- Interwiki Links -->
[[en:down]]
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియా విశేషణం''', కిందికి, కిందుగా, అడుగున, అడుగుకు.
* See the verbsto bring ''down'', to fall ''down'', to knock ''down'', to take ''down'', & c.
* to bring ''down'' గెలుచుట.
* the rain brought ''down'' the price of rice వర్షము చేత బియ్యమునయమైనది.
* to fall ''down'' నేలపడుట, రాలుట.
* the wall fell ''down'' ఆ గోడపడిపోయినది.
* to knock ''down'' పడగొట్టుట.
* యిడియగౌట్టుట he knocked''down'' a lot at the auction.
* ఆ యేలములో వొకలాటు యెత్తినాడు.
* I took''down'' what he said వాడు చేప్పినదాన్న వ్రాసుకొన్నాను.
* to carry ''down''or to set ''down'' కూడా వేసుకోనుట.
* కూడా చేర్చుకొనుట, యిది లెక్కలోవచ్చేమాట.
* to get ''down'' దిగుట, దించుట.
* he got ''down'' the tree ఆ చెట్టు మీదనుంచి దిగినాడు.
* he got ''down'' the books ఆ పుస్తకములను కిందికిదించినాడు.
* to go ''down'' ( as a swelling) సగ్గుట.
* my boat was going ''down'' and his was sailing up నేను ప్రవాహమువెంబడించి పోతూవుండినాను, వాడు యేటికి యెదురెక్కి వస్తూ వుండెను.
* he ran ''down'' the street వీధి వెంట పరుగెత్తినాడు.
* the shewent ''down'' ( that is sunk ) ఆ వాడ మునిగిపోయినది.
* the sunis ''down'' సూర్యాస్తమానమైనది.
* they pulled ''down'' the house ఆ యింటినిపెరికివేసినారు.
* to put ''down'' or record దాఖలుచేసుకొనుట, వ్రాసుకొనుట.
* to put ''down'' or quell అణుచుట, అణగకొట్టుట, సాధించుట.
* he struckit ''down'' వాడు దాన్ని పడగొట్టినాడు.
* to tread ''down'' అడుగుబెట్టుట.
* అణగదొక్కుట.
* he turned ''down'' a leaf in the book వాడు పుస్తకములోవొక కాకితపుకొనను గురుతుకు మడిచినాడు.
* this article is ''down'' in theaccount యీ పద్దు ఆ లెక్కలో కట్టివున్నది.
* he was walking up and ''down'' వాడు అటూ యిటూ పచారిస్తూవుండెను.
* the road is all up and''down'' అదో వంతా ఒడ్డూ మెరకగా వున్నది, మిట్టాపల్లముగా వున్నది.
* Is your father up ? మీ తండ్రి పడకవిడిచి లేచినాడా.
* Is he ''down'' ?మిద్దె నుంచి కిందికి దిగినాడా.
* I awoke at 4, up at 5, and at ''down'' 6నాలుగు గంటలకు మేలుకున్నాను, అయిదు గంటలకు పడకవిడిచిలేచినాను, ఆరు గంటలకుమిద్దెదిగినాను.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:down]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
"https://te.wiktionary.org/wiki/down" నుండి వెలికితీశారు