end: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Updating word page with meaning from Brown dictionary
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 16:
'''క్రియ''', '''విశేషణం''', ముగించుట, తీర్చుట, కాజేయుట, సమాప్తిచేయుట, సంపూర్ణముచేయుట.
* he ''end''ed his days there అక్కడ చచ్చినాడు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:end]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s., కొన, తుద, చివర, అంత్యము.
* the ''end''s of the earch (literally the elephants) దిగంతములు, దిగ్గజములు.
* from the ''end''s of the earth దేశాంతరమునుంచి.
* the ''end''s of the world are come upon us ప్రళయ కాలము వచ్చినది.
* he was at his wits ''end'' వాడికి వొకటీ తోచక వుండినాడు, వాడకి బుద్ధి యెటుపారలేదు.
* I have the name at my toungues ''end'' ఆ పేరు నా గొంతులో వున్నది, అనగా జ్ఞాపకము రాలేదు.
* at the ''end'' of the month నెలసరికి, మా సాంతమందు.
* his ''end'' is drawing near అతనికి అవసాన కాలము వచ్చినది.
* he met his ''end'' with firmness వాడు చావుకు వెరవ లేదు.
* or intentతాత్పర్యము, అభిప్రాయము.
* at the very ''end'' కొట్టకొన, చిట్టచివర.
* the work is now at an ''end'' పని సమాప్తమైనది.
* he made an ''end'' of the money ఆ రూకలను కాజేసినాడు.
* to the ''end'' that you may perceive this యిది తమరు కనుక్కోగలందులకు.
* to this ''end'' యిందు నిమిత్యమై to that ''end'' అందునిమిత్యమై.
* to what ''end'' do you deny this or you deny this to no ''end'' నీవు కాదనడానకు ఫలమేమి.
* Write it to the ''end'' కడాకు వ్రాసి వెయ్యి.
* from ''end'' to ''end'' కడాకు, సర్వత్ర.
* hear me to the ''end'' నేను చెప్పేదాన్ని తీరా వినుము.
* his hair stood on ''end'' వాడికి చెడ్డ భయమైనది.
* he slept twelve hours on ''end'' మూడుఝాములదాకా వొకటే నిద్రగా నిద్రపోయినాడు.
* he set the box on ''end'' ఆ పెట్టెను నిలవపెట్టినాడు.
* he just made both ''end''s meet వాడి ఆదాయమునకు వ్యయములకు సరిపోయినది.
* odds and ''end''s చిల్లరలు.
* It seems to be all odds and ends అది కలవర కంపగా వుండేటట్టుగా వున్నది.
* you must pay the money; there''s an ''end'' of it పది మాట లెందుకు నీవు ఆ రూకలు యిచ్చి వేయవలసినది.
* he put an ''end'' to it దాన్ని పిలిచినాడు.
* he put an ''end'' to their lives వాండ్లను చంపినాడు.
 
 
"https://te.wiktionary.org/wiki/end" నుండి వెలికితీశారు