express: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 13:
<!-- Interwiki Links -->
[[en:express]]
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''విశేషణం''', ఉచ్చరించుట, చెప్పుట, తెలియచేసుట.
* I cannot ''express'' her sorrow దాన్ని వ్యసనము యింతంతనలేను.
* how do you ''express'' it in Telugu?దీన్ని తెలుగులో యెటా అంటావు, దీన్ని యెట్లా తెనింగిచేది.
* he ''express''ed hisastonishment తనకు ఆశ్చర్యమైనదన్నాడు.
* he ''express''ed much satisfactionనిండా సంతోషమైనదన్నాడు.
* her eyes ''express''ed her joy దాని సంతోషము కండ్లలో తెలిసినది.
* she ''express''ed her terror by signs అది భయమును అభినయముచేత తెలియచేసినది.
* the word alas ''express''ed grief అయ్యో అనే శబ్దము వ్యసనము తెలియచేస్తున్నది, సంతాపార్థక శబ్దము.
* he ''express''ed great doubt about this in this letter యిందున గురించి నిండా సందేహముగా వున్నట్టు యీ జాబులో చెప్పినాడు.
* these words do not ''express'' the thoughts యీ మాటలవల్లఆ భావము బయటపడదు.
* he ''express''ed himself kindly సరసముగా మాట్లాడినాడు.
* he ''express''ed himself with indignation వాడు కోపముగా చెప్పినాడు.
* the rule is ''express''ed in two lines ఆ సూత్రము రెండు ముక్కలుగా చెప్పబడ్డది.
* In asentence there must always be a noun whether ''express''ed or understoodవొక వాక్యములో నామవాచక శబ్దము చెప్పబడి అయినా అద్యాహార్యముగా నయినావుండవలెను.
* to ''express'' oil నూనెదీసుట, నూనె ఆడుట, ఆముదము వండుట.
* or to squeeze out juice పిండుట, పిడుచుట, రసము తీసుట.
* they ''express''ed oilfrom the kernel of the coconut కొబ్బెరను ఆడి నూనె తీసినారు.
* Hisface ''express''es nothing వాని ముఖములో వొకటిన్ని అగుపడదు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:express]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
"https://te.wiktionary.org/wiki/express" నుండి వెలికితీశారు