first: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
 
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 10:
<!-- Interwiki Links -->
[[en:first]]
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''విశేషణం''', మొదటి, తొలి, ప్రథమ.
* the ''first'' three మొదటిమూడు.
* he firedat the ''first'' man he saw మొదట అగుపడ్డ వాణ్ని కాల్చినాడు.
* the ''first'' pricipleమొదటిసూత్రము.
* on the ''first'' మొదటితేదిన, మొదటితేదిని.
* ''first'' or last you willfind this to be the case నిజము నిలకడమీద తెలుస్తున్నది.
* the ''first'' bornson జ్యేష్టపుత్రుడు.
* a ''first'' cousin సన్నిహితబంధువుడు.
* the ''first'' causeఅది కారణము.
* I will tell you the story from ''first'' to last ఆ కథనుమొదటినుంచి కొనదాకా చెప్పుతాను.
* ఆ మూలాగ్రముగా చెప్పుతాను.
* from the''first'' I thought you were wrong నీవు తప్పినావని మొదటినుంచి నాకు తెలుసును.
* at ''first'' తొలుత, మొదట, ఆదిని, ప్రథమతః.
* at ''first'' I imagined you were wrongమొదట నీవు తప్పినావని అనుకొంటిని .
* in the ''first'' place మొదట, ముఖ్యముగాthe ''first'' person in grammar ఉత్తమపురుష.
* the ''first'' day of the week ఆదివారము.
* he ''first'' floor of a house మొదటిమిద్దె.
* ''first''rate మొదటితరము, అనగా శ్రేష్ఠమైనది.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:first]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
"https://te.wiktionary.org/wiki/first" నుండి వెలికితీశారు