చెయ్యి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: fj:చెయ్యి, mg:చెయ్యి
చి cEyi... / Hand.
పంక్తి 22:
 
==పద ప్రయోగాలు==
" చేయి చేయి కలిపి" అనగా ఐకమత్యంగా వుండాలని అర్థం.
" చేతికి ఎముక లేదు" అనగా దాన ధర్మాలు చేసె వాడని అర్థం.
" చేతి వాటం చూపించాడు" అనగా దొంగ తనం చేశాడని అర్థం.
" చేతిలో చిల్లి గవ్వలేదు " అనగా డబ్బులు లేవని అర్థం.
 
==అనువాదాలు==
"https://te.wiktionary.org/wiki/చెయ్యి" నుండి వెలికితీశారు