itch: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: nl:itch
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''నామవాచకం''', దురదగా వుండుట, దురద యెత్తుట, నవగావుండుటనవగా వుండుట, నవయెత్తుట.
* my eye ''itch''es నా సన్ను నవగా వున్నది.
* to ''itch'' in the throat గొంతులో నసగా వుండుట.
* కర్ణకండూయనవిశిష్టాస్సంతః ) చెవులు దోరపెట్టుకొని తిరిగే, యెవరు యేమి చెప్పుదురా యనితిరిగే.
'''నామవాచకం''', s, గజ్జి, తీట, [[దురద]], నవ.
* or longing ఆతురము, ఆశ, గాడు, చెలరేగి తిరగడము, దూల.
* she has an ''itch'' for abusing people అది నోరుకొవ్వి తిరుగుతున్నది.
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/itch" నుండి వెలికితీశారు