end: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: lt:end, mg:end, tl:end
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
* It ''end''s here అది యిక్కడితో సరిపోతున్నది, ముగిస్తున్నది.
* this ''end''ed in a quarrel యిది ముదిరి జగడమైనది, [[జగడము]] లో పర్యవసించినది.
'''క్రియ''', '''విశేషణం''', ముగించుట, తీర్చుట, కాజేయుట, సమాప్తిచేయుటసమాప్తి చేయుట, సంపూర్ణముచేయుటసంపూర్ణము చేయుట.
* he ''end''ed his days there అక్కడ చచ్చినాడు.
'''నామవాచకం''', s., [[కొన]], [[తుద]], [[చివర]], [[అంత్యము]].
పంక్తి 19:
* he made an ''end'' of the money ఆ రూకలను కాజేసినాడు.
* to the ''end'' that you may perceive this యిది తమరు కనుక్కోగలందులకు.
* to this ''end'' యిందు నిమిత్యమై to that ''end'' అందునిమిత్యమైఅందు నిమిత్యమై.
* to what ''end'' do you deny this or you deny this to no ''end'' నీవు కాదనడానకు ఫలమేమి.
* Write it to the ''end'' కడాకు వ్రాసి వెయ్యి.
"https://te.wiktionary.org/wiki/end" నుండి వెలికితీశారు