former: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: cs:former
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''విశేషణం''', [[తొలి]], తొంటి, పూర్వపు, కిందట, రెంటిలో మొదటిదైన, మొదటచెప్పిన.
* in the ''former'' chapter కిందటి అధ్యాయములో.
* In my ''former''paper I mentioned thisముందరిజాబులో యిందున గురించి చెప్పివున్నాను.
పంక్తి 15:
* Telugu and Tamil are taught at the college: the ''former'' being usedin the north , the latter in the south కాలీజులో తెలుగు అరవమురెండు చదువుతున్నారు, అయితే అది వుత్తరాదిలో వాడుక, యిది దక్షిణాదిలోవాడుక.
* there were two men named Ramaya and venkaya: the ''former'' lived atconjeveram the latter lived at Madras రామయ్య, వెంకయ్య అని ఇద్దరుకలరు, వాడు కంచికాపురస్తుడు, వీడు పట్నపుకాపురస్తుడు.
* a ''former'' birthపూర్వజన్మము.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/former" నుండి వెలికితీశారు