on: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ast, bs, fj, kn
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
Prep, [[మీద]], [[పైన]].
* ''on'' the top of the house ఆ యింటిమీదయింటి మీద.
* the paints ''on'' the wall came off గోడమీదివణ ్ ము లేచిపోయినది.
* he was sworn ''on'' a book [[పుస్తకము]] మీదప్రమాణముమీద ప్రమాణము చేసినాడు.
* he drew his sword ''on'' me నా మీదికి కత్తిదూడుకొన్నాడు.
* ''on'' one side వౌక పక్కన.
* ''on'' this side ఈ తట్టున.
* ''on'' the tenth day of the month పదోతేదిని.
* ''on'' the fourth dayనాలుగోనాడుday నాలుగోనాడు.
* concerning గురించి.
* ''on'' this ఇందున గురించి.
పంక్తి 17:
* the property found ''on'' him వాడి వద్ద చిక్కిన సొత్తు.
* I depend ''on''you తమ్మున నమ్మి వున్నాను.
* he came ''on'' foot, not ''on'' horsebackనడచివచ్చినాడుhorseback గుర్రముమీదనడచివచ్చినాడు గుర్రము మీద రాలేదు.
* millions upon millionsకోటానకోట్లు, లక్షలతరగడి.
* he read book upon bookవొక్కక్కపుస్తకముగా చదవినాడు.
* Time upon time he rode the same horse తేపతేపకు అదే గుర్రాన్ని యెక్కినాడు.
* ''on'' his account తనస్వంతానికితన స్వంతానికి.
* ''on'' his broher''s account తన అన్న లెక్కలో.
* ''on'' his coming here వాడు యిక్కడికి వచ్చిన మీదట, వచ్చేటప్పటికి.
పంక్తి 29:
* he stated this coath దీన్ని ప్రమాణ పూర్వకముగా చెప్పినాడు.
* ''on'' many occasionsఅనేకమాట్లు.
* (లో) ''on'' one occasion వౌకతరుణములోవౌక తరుణములో, వౌకప్పుడు.
* ''on'' purpose కావలైనని, ప్రయత్న పూర్వకముగా.
* he struck me ''on''purpose నన్ను కావలెనని కొట్టినాడు.
పంక్తి 39:
* he had nothing ''on'' వాడు పైన [[బట్ట]] లేకుండా వుండినాడు.
'''క్రియా విశేషణం''', వూరికె.
* he slept ''on'' వూరికె నిద్రపోయినాడు, అట్టె నిద్రపోయినాడు.
* go ''on'' in reading పైన చదువుకొనిపో.
* in writing అవతల వ్రాసుకొనిపో.
* he went ''on'' అవతలికి సాగినాడు.
* send the baggage ''on'' ఆ మూటలను సాగనంపు.
* and so ''on'' అవి మొదలైనవి, ఇత్యాదులు.
* ''on'' and off అప్పటప్పటికి.
* a pain came ''on'' వొక నొప్పికనిపించినదినొప్పి కనిపించినది.
* they passed ''on'' అవతలికి సాగినారు.
* see to get on,put ''on'', mount ''on'' &c.
* what had he ''on'' ? యేమి తొడుక్కొని వుండినాడు.
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/on" నుండి వెలికితీశారు