hole: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: eu:hole
పంక్తి 7:
* a rat''s ''hole'' ఎలుక బొక్క, [[కలుగు]].
* a ''hole'' dug through a wall by thieves [[కన్నము]].
* a ''hole'' in a tree [[తొర్ర]].
* what a miserable ''hole'' hence lives in ఎంత దిక్కుమాలిన గుడిసెలో కాపురమున్నాడు.
* the arm ''hole'' చంకచిప్ప, చొక్కాయ యొక్క చంక.
* the coat was torn in the arm ''hole'' చొక్కాయ చంకలో చినిగినది.
* the arm ''hole'' అనే మాటకు చంక పల్లము అనే అర్థము [[ప్రాచీనము]], అది యిప్పుడు చెల్లదు.
'''నామవాచకం''', s, or Holi feast (a Hindu festival) కాముని పండుగ.
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/hole" నుండి వెలికితీశారు