hearty: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
(తేడా లేదు)

11:07, 24 ఆగస్టు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, or sincere కపటములేని, నిష్కాపట్యమైన.

  • he gave a hearty consent మనఃపూర్వకముగా వొప్పినాడు.
  • he formerly was ill but he is now quite hearty లోగడ వొళ్లు కుదురులేక వుండి యిప్పుడు ఆరోగ్యముగా వున్నాడు.
  • a hearty dinnerసంపూర్ణమయిన భోజనము.
  • hearty laughter పకపక నవ్వు.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=hearty&oldid=27514" నుండి వెలికితీశారు