burst: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: tl:burst
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
past and part, [[చితికిన]], [[చిట్లిన]], [[విరిసిన]], [[పగిలిన]].
* the bank that was ''burst'' [[తెగిన]] కట్ట.
'''క్రియ''', '''విశేషణం''', పగలకౌట్టు[[పగలకొట్టు]], [[తెంచుట]].
* he ''burst'' his bands కట్లనుతెంచుకొన్నాడు.
* the covects ''burst'' their prison ఖైదీలు[[ఖైదీ]]లు జయిలులోనుంచితప్పించుకొనిజయిలులోనుంచి తప్పించుకొని పరుగెత్తి పోయిరి.
* they ''burst'' open the door తలుపునుపగులకౌట్టి[[తలుపు]] నుపగులకొట్టి తెరిచినారు.
* he ''burst'' his boots in walking నడవడములోవాడి బూట్సులు పిగిలిపోయినవి.
'''క్రియ''', '''విశేషణం''', విచ్చుట, విరుసుట, [[పగలుట]], [[పిగులుట]], [[చిట్లుట]], [[పెట్లుట]].
* the pot ''burst'' in pieces ఆ [[కుండ]] తునక తునకలుగా పగిలిపోయినది.
* his boots ''burst'' వాడి బూట్సులు పిగిలి పోయినది.
* When the boil ''burst'' [[పుండు]] చితకగానే, గెడ్డ[[గడ్డ]] పగలగానే.
* the tank ''burst'' చెరువుకట్టయెత్తు[[చెరువుకట్ట]] యెత్తు కొని పోయినది.
* the river bursts into my lands ఆ యేరుతెంచుకొని నా నేలమీదికి[[నేల]] మీదికి వస్తున్నది.
* A fire burst out in the Town ఆ వూరిలో [[అగ్ని]] భయము కలిగినది.
* when the sun burst outసూర్యబింబముout [[సూర్యబింబము]] కనబడగానే.
* If you strike a flint, fire bursts outచక్కిముక్కిout చక్కిముక్కి రాతినికొట్టితే [[నిప్పు]] పడుతున్నది.
* he ''burst'' out in anger రేగినాడు.
* she ''burst'' out a laughing పక పక నవ్వినది.
పంక్తి 21:
* she ''burst'' into tears యేడ్వసాగింది.
* A war ''burst'' out ఒక యుద్ధము ఆరంభమైనది.
* when this intelligence ''burst'' upon him పిడుగుపడ్డట్టు[[పిడుగు]] పడ్డట్టు యీ [[సమాచారము]] వాడికిరాగానే.
* when the village ''burst'' on my sight ఆ వూరు నాకండ్లకుఅగుపడగానే.
* I was bursting with eagerness to see themవాండ్లనుthem వాండ్లను యెప్పుడు చూ తుమా అని అతురపడుతూ వుండినాను.
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/burst" నుండి వెలికితీశారు