lead: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
 
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 13:
<!-- Interwiki Links -->
[[en:lead]]
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', a., తీసుకవచ్చుట, తీసుకపోవుట.
* he led the lefant ఆ బిడ్డను చెయిపట్టి నడిపించినాడు, నడిపించుకొని పోయినాడు.
* he led the water of the river into the village ఆ యేటి నీళ్లు వూరికి పారేటట్టుచేసినాడు.
* he led the road through the jungel ఆ అడవి నడమబాట వేసినాడు.
* he led me into the house నన్ను యింట్లోకితీసుకపోయినాడు.
* this led me to consent ఇందువల్ల సమ్మతించినాను.
* this ''lead''s me to think that he is dead వాడు చచ్చినాడని యిందువల్ల నాకు తోసున్నది.
* this road ''lead''s to the town ఈ దారి పట్నానికి పోతున్నది, ఈ దారి పట్టణములోకి తీసుకపోయి విడుస్తున్నది.
* he ''lead''s a laborious life వాడు మహాకష్టపడు తున్నాడు.
* he ''lead''s an easy life సుఖజీవనము చేస్తున్నాడు.
* the life he is ''lead''ing will end in ruin వాడు నడిచే నడత వాడి నాశనములో పరివసించును.
* he led the creepers over the house ఆ తీగెలను యించిమీదకి యెక్కించినాడు.
* he led me through the grammar వ్యాకరణము కడవెళ్లా నాకు చెప్పినాడు.
* he led the army వాడు సేనాధిపతిగా వుండినాడు.
* he led his army into the country తన దండును ఆ దేశములోకి తీసుకవచ్చినాడు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:lead]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
"https://te.wiktionary.org/wiki/lead" నుండి వెలికితీశారు