mean: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Updating word page with meaning from Brown dictionary
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 25:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, or average సరాసరి.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:mean]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, always plu.
* Means మధ్యమస్థితి, మధ్యమావస్థ, మితము, సాధనము, ఉపాయము, కారణము, బండోరము.
* by ''mean''s of hisbrother తమ్ముని ద్వారా, తమ్ముని మూలకముగా.
* by ''mean''s of other persons అన్యుల ద్వారా.
* by this ''mean''s యిందు వల్ల.
* by any ''mean''s యెట్లాగైనా.
* he slew them by ''mean''s of poison విషప్రయోగము చేశి చంపినాడు.
* what ''mean''s have you of going? I have a horse, నీకు పొయ్యేటందుకు యేమి సాధనము వున్నది, గుర్రము వున్నది.
* by fair ''mean''s or foul he got the money from them న్యాయముగానో, లేక, అన్యాయముగానో ఆ రూకలను రాబట్టుకొన్నాడు.
* he got up by ''mean''s of a rope తాడు పట్టుకొని పైకి యెక్కినాడు.
* he used this letter as a ''mean''s of getting the money ఆ రూకలను తీసుకోవడానకు యీ జాబును సాధనముగా చేసినాడు.
* go there by all ''mean''s అక్కడికి అగత్యముపో.
* I could by no ''mean''s find out what he meant వాడి అభిప్రాయము యెట్టిదో నాకు యెంతమాత్రము తెలియలేదు.
* he can by no ''mean''s come now వాడు యిప్పుడు యెంత మాత్రము రాలేడు.
* be liberal when you have the ''mean''s సాగినప్పుడు ధర్మము చేసుకో.
* he is a man of small ''mean''s వాడికి దుడ్డులేదు.
* he who has no ''mean''s of subsistence కూటికి లేనివాడు.
* he is a man of ample ''mean''s నిండాభాగ్యవంతుడు.
* he was living on his own ''mean''s తన చేతిదుడ్డు ఖర్చు చేసుకొని భోజనముచేస్తూ వుండినాడు.
 
 
"https://te.wiktionary.org/wiki/mean" నుండి వెలికితీశారు