noble: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
 
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 12:
<!-- Interwiki Links -->
[[en:noble]]
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''విశేషణం''', I.
* Of an ancient and splendid family అనాది ప్రసిధ్ధ వంశస్థుడైన.
* he is of ''noble'' blood అతను గొప్ప వంశస్థుడు.
* 2.
* Exalted to a rank above commonality గొప్ప దర్జా గల, ఘనులైన.
* 3.
* Great, worthy, illustrious: both men and thingsగొప్ప, ఘనమైన, ప్రసిద్ధమైన.
* a ''noble'' poet ప్రసిద్ధుడైన కవి.
* a ''noble'' steed దొడ్డ గుర్రము.
* 4.
* Magnificent, stately గంభీరమైన, దివ్యమైన.
* a ''noble'' parade కవాయిత్తు చేసే దివ్యమైన మైదానము.
* 5.
* Free, generous, liberal ధారాళము గల, ఉదారియైన.
* he is a ''noble'' spirit అతను మహా దాత.
* 6.
* Principal ముఖ్యమైన.
* the heart isone of the ''noble'' parts of the body హృదయము శరీరము యొక్క ఆయపట్లలో వొకటి.
* "The Most Noble" (a title) బహాదరు.
* (H).
* Noble, n.
* s.
* a coin పూర్వకాలపు వొక విధమైన బంగారు నాణ్యము.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:noble]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
"https://te.wiktionary.org/wiki/noble" నుండి వెలికితీశారు