thread: కూర్పుల మధ్య తేడాలు

చి iwiki +kn:thread
/* బ్రౌను నిఘంటువు నుండి{{à°¬Ã
పంక్తి 1:
comment4,
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
 
'''నామవాచకం''', s, దారము, నూలు, తంతువు, పోగు.
* gold or silver ''thread'' సరిగె.
* red ''thread''తొగరు.
* a ball of ''thread'' నూలుకండె.
* silk ''thread'' పట్టు నూలు.
* the sacred ''thread'' worn by bramins &c జంధ్యము.
* connection of a tale సరణి, క్రమము.
* I lost the ''thread'' of his discourse వాడు మాట్లాడే క్రమము యేదో నాకు తప్పిపోయినది.
* a cloth woven with a double ''thread'' గంటెన, గింటెన, జమిలిపోగున నేసిన గుడ్డ.
* a ''thread'' paper నూలుచుట్టిపెట్టే కాకితము.
* she is a mere ''thread'' paper బక్కపలాచటి పడుచు.
* he has become a mere ''thread'' paper సన్న నూలు వడికినాడు.
* his fortune hangs by a ''thread'' వాడి ఐశ్వర్యమువుర్రట్లూగుతున్నది.
'''క్రియ''', '''విశేషణం''', గుచ్చుట, చొప్పించుట.
* she ''thread''ed the needle సూదిలో దారముగుచ్చినది, సూదిలో దారమును చొప్పించినది.
* I ''thread''ed the crowd ఆ గుంపును తోసుకొనిపోయినాను.
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
"https://te.wiktionary.org/wiki/thread" నుండి వెలికితీశారు