సహాయం:సూచిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
అనే విభాగంలో పదము ఏవర్గానికి చెందుతుందో వ్రాయండి. వర్గాలు విభాగాన్ని సందర్శించి అక్కడ ఉన్న వర్గాలను చదివి అర్ధ చేసుకున్న తరువాత వర్గాలను వ్రాయవచ్చు. లేకుంటే వదిలి వేయ వచ్చు. సభ్యులు ఏ ఒక్క పదానికి అన్నీ వివరాలు ఇవ్వనవసరము లేదు. వారికి ఏది తెలుసో అది వ్రాయవచ్చు. ఎంత చిన్నదైనా చాలు.
=== చిత్రాల అప్లోడ్ ===
సభ్యులు తమ స్వంత చిత్రాలను మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయ వచ్చు. వాటిని ఎవరైనా పదములలో ఉపయోగించ వచ్చు. అప్ లోడ్ చేసిన చిత్రాలకు అనుమతి లైసెన్స్ చేర్చండి. అప్‌లోడ్ అనే మీట నొక్కినప్పుడు తెరుచుకున్న పేజీలో వివరాలు చూసి అర్ధము చేసుకుని తరువాత మీ సిస్టములో చేచిన పదాలను చేర్చండి. చేర్చే ముందు చిత్రాలకు మీరు ఆంగ్లములో పేరు మార్చి తరువాత చిత్రాన్ని చేర్చండి. అలా చేస్తే ఆ చిత్రాలను ఈతర ఏవికీలో నైన్ వాడుకునే మార్గం సులువౌతుంది. మీరు చేర్చిన చిత్రాలకు అనుమతి లైసెన్స్ ఇవ్వండి. అప్లోడ్ పేజీలో సారాంశం పక్కన ఉన్న బాక్స్‌లో {{}} అనే మూస లోపల <s>అనుమతి</s> అన్న మాట వ్రాయండి. చిత్రానికి లైసెన్స్ చేరుతుంది కనుక ఆ చిత్రం ఉపయోగంగా ఉంటుంది. లైసెన్స్ చేర్చని చిత్రాలను డి లింకర్ అనే బాటు ఆటో మేటిక్‌గా తొలగిస్తుంది కనుక అనుమతి అనే లైసెన్స్ చేర్చడం అవసరం.
 
==విక్షనరీలో దిద్దుబాట్లు==
"https://te.wiktionary.org/wiki/సహాయం:సూచిక" నుండి వెలికితీశారు