సహాయం:సూచిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 68:
* ఆంగ్లవీకీకి [[]] లోపల ముందుగానే wikipedia:india|india అని ఉంటుంది మనం చేయవలసినదల్లా సృష్టించిన పదానికి సమానార్ధమైన ఆంగ్ల పదాన్ని india అన్న పదాలు ఉన్న స్థానంలో చేర్చడమే.
* తేవికీకి కూడా అలాగే ముందుగానే [[]] లింకు లోపల w:తెలుగు|తెలుగు అని కానీ w:తేవికీ|తేవికీ కాని ఉంటుంది. మనం చేయవలసినదల్లా సృష్టించిన పదాన్ని తేవికీ చేర్చవచ్చు. అయినా కొన్ని పదాలకు మాత్రమే ఇవి వ్రాయవచ్చు. అన్నిటికీ లింకులు ఇచ్చినటైతే తేవికీలో మొలకలు తయారౌతాయి కనుక దీనిని అనుభవము ఉన్న సభ్యులు మాత్రమే వ్రాస్తే చాలు. లేకుంటే ఈ విభాగాన్ని వదిలి వేయాలి.
* బ్రౌన్ డిక్షనరీకి లింకు ఇవ్వవచ్చు. అక్కడ అనేక పదాలకు పేజీలు ఉన్నాయి కనుక అన్ని పేజీలు చూపుతుంది కనుక ఈ లింకులు ఇవ్వ వచ్చు.
ఉదాహరణగా ;- మంచి అనే పదానికి good సమానార్ధము కనుక [[]] ఇలాంటి లింకులో good అని వ్రాస్తే చాలు.
 
==విక్షనరీలో దిద్దుబాట్లు==
"https://te.wiktionary.org/wiki/సహాయం:సూచిక" నుండి వెలికితీశారు