సహాయం:సూచిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
ప్రచురణ మాధ్యమంలో నూతన పద ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అలాగే మరుగున పడిన పదాలకు వనరులు ఉంటే ఉదహరించ వచ్చు. లేకుంటే వదిలి వేయ వచ్చు. తాతల కాలం నాడు వాడుకలో ఉండి ప్రస్థుతం మరుగున పడిన ఉన్న పదాలను చేర్చవచ్చు. వీటికి వనరుల అవసరము లేదు.
=== బయటి లింకులు ===
ఇక్కడ విక్షనరీకి వెలుపలి వాటికి లింకులు ఇవ్వవచ్చు. ఇక్కడ ముందుగానే ఆంగ్ల వీకీకి తెలుగు వీకీకి లింకులు ఉంటాయి. బౌన్ డిక్షనరీకి లీకులు ఇవ్వ వచ్చు.
అలాగైతే పేజీని సందర్శించే వారు వారికి కావలసినది చూసే అవకాశం లభిస్తుంది.
* ఆంగ్లవీకీకి [[]] లోపల ముందుగానే wikipedia:india|india అని ఉంటుంది మనం చేయవలసినదల్లా సృష్టించిన పదానికి సమానార్ధమైన ఆంగ్ల పదాన్ని india అన్న పదాలు ఉన్న స్థానంలో చేర్చడమే.
* తేవికీకి కూడా అలాగే ముందుగానే [[]] లింకు లోపల w:తెలుగు|తెలుగు అని కానీ w:తేవికీ|తేవికీ కాని ఉంటుంది. మనం చేయవలసినదల్లా సృష్టించిన పదాన్ని తేవికీ చేర్చవచ్చు. అయినా కొన్ని పదాలకు మాత్రమే ఇవి వ్రాయవచ్చు. అన్నిటికీ లింకులు ఇచ్చినటైతే తేవికీలో మొలకలు తయారౌతాయి కనుక దీనిని అనుభవము ఉన్న సభ్యులు మాత్రమే వ్రాస్తే చాలు. లేకుంటే ఈ విభాగాన్ని వదిలి వేయాలి.
* బ్రౌన్ డిక్షనరీకి లింకు ఇవ్వవచ్చు. అక్కడ
 
==విక్షనరీలో దిద్దుబాట్లు==
"https://te.wiktionary.org/wiki/సహాయం:సూచిక" నుండి వెలికితీశారు