సహాయం:సూచిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
* ఒరియాపదానికి ''':or:'''
{{కింద}}
=== మూలాలు వనరులు ===
ఈ విభాగంలో సృష్టించిన పదానికి వనరులు ఉంటే సూచించ వచ్చు. కాని సభ్యులు వనరుల కొరకు ఆందోళన పడవలసిన అవసరం లేదు. మనకు ఎప్పుడూ వాడుకలో ఉన్న సాధారణపదాలకు వనరులు ఉదహరించడం అవసరము లేదు. ఎందు కంటే కొన్ని సరి కొత్త పద ప్రయోగాలకు వనరులు ఉదహరించ వచ్చు.
ప్రచురణ మాధ్యమంలో నూతన పద ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అలాగే మరుగున పడిన పదాలకు వనరులు ఉంటే ఉదహరించ వచ్చు. లేకుంటే వదిలి వేయ వచ్చు. తాతల కాలం నాడు వాడుకలో ఉండి ప్రస్థుతం మరుగున పడిన ఉన్న పదాలను చేర్చవచ్చు. వీటికి వనరుల అవసరము లేదు.
 
==విక్షనరీలో దిద్దుబాట్లు==
"https://te.wiktionary.org/wiki/సహాయం:సూచిక" నుండి వెలికితీశారు