సహాయం:సూచిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
==అనువాదాలు==
తరువాత విభాగము అనువాదాలు. దీనిలో సృష్టించి పదానికి ఇతరభాషాపదాలను చేర్చవచ్చు. ఈతర భాషలలో ప్రవేశము ఉన్న వారు మాత్రమేది వ్రాయగలరు. ఇది తెలుగు వారికి ఉపయోగపడే విభాగము. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని ముఖ్యమైన పదాలను అర్ధం చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఇక్కడ ప్రధాన భారతీయ భాషలతో పాటు చైనా, ఫ్రెంచ్, ఆంగ్ల పదాలకు అర్ధము వ్రాయడానికి వీలుగా ఆ భాషలను సూచించే పదాలు ముందుగా అసంకల్పితంగా పదము సృష్టించే సమయయంలో పేజీలో చేరుతుంది. కనుక ఆయా భాషలకు ఎదురుగా ఆయా భాషా పదాలను చేర్చవచ్చు. అలగే ఆ పదాల ఉచ్చారణ తెలుగులో బ్రాకెట్లలో వ్రాసినట్లైతే ఉచ్ఛారణ కూడా తెలుసుకో వచ్చు. ఇది ఆంధప్రదేశం వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారికి కొత్తలో చక్కగా ఉపయోగ పడుతుంది. కొన్ని సార్లు ఇతర భాషా పదాలను చేర్చ లేక పోయినా ఉచ్ఛారణ వ్రాసినా పరవా లేదు. అది పదము అర్ధం చేసుకుని పలకడానికి కొంత ఉపకరిస్తుంది. ఇక్కడ ముందుగా ఇతర భాషా పదాలకు ఎదురుగా ఉన్న లింకులో ఆ పదాలను ఇలా వ్రాయాలి నూనె అనే పదానికి ఆంగ్ల పదము oil కనుక లింకు లోపల [[]]:en:oil|oil అని వ్రాయాలి. బ్రాకెట్లలో ()'''ఆయిల్''' అని వ్రాయాలి. ఇలా వ్రాసినప్పుడు oil అనే పదము ఆంగ్ల విక్షనరీలో ఉన్నట్లైతే oil అన్న ఆంగ్ల పదము [[:en:oil|oil]]ఇలా నీలి రంగులో కనిపిస్తుంది. అప్పుడు మీరు oil అన్న పదము నొక్కినప్పుడు
ఆంగ్లవిక్షనరీ oil పదము ఉన్న పేజీకి వెళ్ళ వచ్చు. ఇలాగే అన్ని పదాలు. అలాకాక [[]] లోపల oil మాత్రమే వ్రాసినప్పుడు కూడా oil అన్న పదము నీలి రంగులో కనిపిస్తుంది కాని అది తెలుగు విక్షనరీ మరొక భాగమైన బ్రౌన్ డిక్షనరీలో ఉన్న oil అన్న పదానికి తీసుకు వెళుతుంది. కాని ఆంగ్ల విక్షనరీ లింకు ఇవ్వడము ఉత్తమము. బ్రన్ డిక్షనరీ పేజీకి పేజీ చివరి భాగములో లింకు ఇవ్వ వచ్చు. ఇతర భాషలకు ఇలా ఇచ్చినప్పుడు పదము ఎర్ర రంగులో కనిపిస్తుంది.
ఎందుకంటే విక్షనరీలో ఇతర భాషాపదాలు లేవు.
విక్షనరీలో లింకు ఇవ్వాలంటే :: అనే సంకేతము లోపల
{{పైన}}
* ఆంగ్లపదానికి ''':en:'''
* హిందీపదానికి ''':hi:'''
* చైనాపదానికి ''':ci:'''
* ఫ్రెంచ్‌పదానికి ''':fh:'''
* సంస్కృతపదానికి ''':sa:'''
* కన్నడపదానికి ''':kn:'''
* మలయాళపదానికి '''::'''
* మరాఠీపదానికి ''':mr:'''
{{మధ్య}}
* పంజాబీపదానికి ''':pa:'''
* తమిళపదానికి ''':ta:'''
* గుజరాతీపదానికి ''':gu:'''
* కాష్మీరిపదానికి ''':kr:'''
* నేపాలీపదానికి ''':ne:'''
* ఉర్దూపదానికి ''':ur:'''
* బెంగాలీపదానికి ''':be:'''
* ఒరియాపదానికి ''':or:'''
{{కింద}}
 
==నూతన పదసృష్టి==
"https://te.wiktionary.org/wiki/సహాయం:సూచిక" నుండి వెలికితీశారు