సహాయం:సూచిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
ఈ విభాగములో సృష్టించిన పదానికి అర్ధాన్ని వివరించాలి. పదము చిన్నదైనా అర్ధము వివరంగా ఉంటుంది. కనుక వీలైనంతగా వివరణ ఇచ్చినట్లైతే సందర్శకులకు
తృప్తి కలుగుతుంది. కొత్తగా భాష తెలుసుకునే ఇతర భాషల వారికి ఇది ఒక పాఠంలా ఉంటుంది. క్లుప్తంగా ఉన్నా పరవా లేదు వివరణ ఇచ్చినా చాలు. ఉదాహరణగా;- భూమి అనే పదానికి '''ఇది సూర్య కుంటుంలోని ఒక గ్రహము''' వ్రాయాలి.
=== పదాలు ===
===
పదాలు అనే విభాగంలో నానా అర్ధాలు విభాగము మొదటిది. ఇందులో పదానికి సమాన అర్ధాలు మాత్రమే వ్రాయాలి. ఇక్కడ రూప భేదము అర్ధ భేదము లేక ఖచ్చితంగా సమాన అర్ధాలు ఉన్న పదాలు వ్రాయాలి. ఉదాహరణగా;- జలము అనే పదానికి నీరు, ఉదకము అనేది సమాన అర్ధము. అవి వ్రాయాలి. కాని నీటికి కాని, ఉదకముతో ఇలాంటి రూప బేధాలు వ్రాయకూడదు. కనుక అలాగాగే విభిన్న అర్ధాలు ఉన్న పదము అయితే వ్రాయగలిగితే విభిన్న సమాన అర్ధాలు వ్రాయాలి. ఉదాహరణగా;- తెలుపు అనే పదానికి తెల్లని రంగు అనేది ఒక అర్ధము అయితే ఎరిగించుట, తెలుపుట అనేది రెండవ అర్ధము కనుక వివరించ గలిగితే రెండు అర్ధాలను విడి విడిగా వ్రాయాలి. ఒక్క అర్ధము వ్రాసినా పరవాలేదు. తరువాత సంబంధిత అర్ధాలు విభాగంలో పదాలికి ఉన్న విభిన్న రూపాలు,పదాన్ని విభక్తులతో చేర్చి , విశేషణాలతో చేర్చి వ్రాయాలి. ఉదాహరణగా:- రాముడు అనేపదానికి ఇలా వ్రాయాలి రాముడితో, రాముడివటి, రాముని వద్దకు, రాముని వలన సుగుణాభి రాముడు ఇలా ఒక్కొక్క సారి ఆదము ఉపయోగించిన సంబంధిత పదాలు. అంతే కాని సీత, లక్ష్మణుడు, దశరధుడు, కౌసల్య అనేవి వ్రాయ కూడదు. ఈ పదాలు రాముడికి సంభందించినవే కాని రాముడు అనే పద సంబంధితాలు కావు. తరువాతి విభాగము వ్యతిరేకార్ధాలు. ఇక్కడ పదానికి వ్యతిరేకార్ధము ఉంటే వ్రాయాలి లేకుంటే వదిలి వేయాలి. ఉదాహరణగా ;- మంచి అనే పదానికి చెడు అనేది వ్యతిరేక పదము కనుక దానిని పేర్కొనాలి. భూమి అనే పదానికి వ్యతిరేక పదము లేదు కనుక దానికి వ్రాయనవసరం లేదు. అవసరము లేదంటే వ్యతిరేక పదాలు అనే విభాగము తొలగించ వచ్చు. ఉత్సహవంతులు ఈ పదానికి వ్యతిరేక పదము లేదు అని సూచించ వచ్చు.
=== పదప్రయోగాలు ===
== రచ్చబండ ==
సభ్యులు తమ సందేహాలను ఇక్కడ వ్రాసారంటే ఇతర సభ్యులందరూ చూసే అవకాశం ఉంది కనుక సందేహం తీర్చగలిగిన సభ్యులు ఎవరైనా మీ సందేహం తీరుస్తారు.విక్షనరీ గురించి అనేక ఇతర విషయాలు ఇక్కడ చర్చించడానికి వీలుంది.
"https://te.wiktionary.org/wiki/సహాయం:సూచిక" నుండి వెలికితీశారు