సహాయం:సూచిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
==కొత్తపదాన్ని సృష్టించడం==
విక్షనరీలో ఎడమవైపు అన్వేషణ అనే పదం కింద ఉన్న ఇన్‌పుట్ బాక్స్‌లో మీరు సృష్టించాలనుకొన్న పదం వ్రాయండి తరవాత వెళ్ళు అనే కమాండ్‌ను నొక్కండి.తరవాత తెరచుకొన్న పేజీలో మీరు వెతికిన పేజీ ఉంటే ఆపేజీ పెరచుకొంటుంది లేదంటే అలాంటి పేజీ లేదని దాన్ని మీరు సృష్టించ వచ్చని సమాచారంతో ఒక్ పేజీ తెరచుకుంటుంది.మీరు వ్రాసిన పదం ఎర్రటి అక్షరాలతో కనబడిందంటే అటువంటి పదం ఇంతవరకు విక్షనరీలో లేనట్లే మీరు దానిని నిరభ్యంతరంగా సృష్టించ వచ్చు.[[పదాల మూస]] ఈ లింకుని నొక్కండి అక్కడ ఉన్న కొత్త తెలుగు పదం కింద ఉన్న ఇన్‌పుట్ బాక్స్ లో కొత్తపదాన్ని వ్రాయాలి తరవాత పక్కనే ఉన్న సృష్టించండి అనే కమాండ్‌ని నొక్కండి కొత్త పదం పేజీ సిద్ధం.<br />
== విక్షనరీలో దిద్దుబాట్లు ==
==రచ్చబండ==
విక్షనరీలో ముందుగా పద సృష్టి చేయాలి. తరువాత కొన్ని నామవాచక పదాలకు చిత్రాలను అందించగలిగితే చిత్రాలను చేర్చాలి. తరువాత ఒక్కొక్క విభాగములో
వివరాలు చేర్చాలి. అన్నీ వివరాలు ఒక్కక్కొక్కరే చేర్చాలన్న నియమము ఏదీ లేదు. కాని నూతన పద సృష్టి చేసే సమయంలో ఏదైన ఒక్క వివరమైనా చేర్చితే ఆ పేజీని సందర్శించే సభ్యులు నిరాశకు గురి కారు. పేజీని చూసి ఏమీ లేదని నిరాశపడడం విక్షనరీని విమర్శించడానికి గురి చేస్తుంది కనుక ఏదైనా కొంత వివరాలు సమర్పించడం నూతన పద సృష్టికర్తల కనీస భాద్యత.
=== వ్యాకరణ విభాగం ===
ఇక్కడ ఉన్న వ్యాకరణ విభాగములో వ్యాకరణ విశేషాలలో సృష్టించిన పదము ఏవిభాగానికి చెందుతుందో వ్రాయాలి. తరువాత కొన్ని పదాలు విడదీయడానికి వీలు కానివన్న అభిప్రాయం ఉంటే వాటిని మూలపదమని పేర్కొనాలి. అంటే పదాన్ని విడతీసినప్పుడు అర్ధము లేకుంటే ఆ పదము మూల పదము.కొన్ని పదాలు రెండు లేక ఇంకా ఎక్కువ పదముల కలయికగా ఉంటాయి. వాటిని విడదీసి పేర్కొనాలి. ఉదాహరణగా;- వేపచెట్టు అనేది ఒకే పదము. దానిని విడదీసినప్పుడు వేప, చెట్టు అనే రెండు పదములు ఉంటాయి. వాటిని పేర్కొనాలి. ఉదాహరణగా ;- నిధి, పెన్నిధి చూడండి. నిధి అంటే అర్ధము ఉంది. అలాగే పెన్నిధి నిధికి ముందు పె అన్న అక్షరం చేరిం దానికి విభిన్న అర్ధము వస్తుంది కదా ! అప్పుడు నిధి అన్న పదము మూలముగా తీసుకుని పెన్నిధి అన్న పద నిర్మాణం జరిగినట్లే కదా ! కనుక పెన్నిధి అనే పదములో నిధి మూల పదము ఔతుంది అది గమనించి పదము యొక్క ఉత్పత్తిని పేర్కొనాలి. తరువాత ఏక వచనము లేక బహువచనము విభాగము. దానిలో సృష్టించి పదము ఏకవచన పదము అయితే బహువచన పదము వ్రాయాలి. బహువచన పదము అయితే ఏకవచన రూపము వ్రాయాలి. అలాగే వీటికి లింకులు సృష్టించే అవసరం లేదని సీనియరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే సృష్టించిన పదానికి బహువచన లేక ఏకవచన రూపానికి వివరాలలో తేడా ఉండదు కనుక సభ్యుల సమయం వృధా అవడమే కనుక సర్వర్ల సామర్ధ్యం వ్యర్ధము ఔతుంది. రెండు పదములు ఒక చోట చేర్చి ఒక పేజీని తొలగించడానికి సమయము వృధా ఔతుంది. జాబితా తయారు చేయాలి అనుకున్నప్పుడు బహువచన రూపము తయారు చేసి జాబితా తయారు చేయవచ్చు. ఉదాహరణగా;- చెట్లు, పండ్లు, ఆమ్రేడిత పదాలు లాంటివి ఉన్నాయి కావాననుకున్న సభ్యులు వాటిని సందర్శించ వచ్చు. అలాగే కొన్ని పదాలకు బహువచ రూపము ఉండదు. ఉదాహరణగా :- సూర్యుడు అనే పదానికి బహువచన రూపము లేదు. సూర్యుడి లాంటి అంతరిక్ష వస్తువులు అనేకము ఉన్నా వాటిని నక్షత్రాలు అంటాము. సూర్యుడు అనే నక్షత్రానికి మనము సూర్యుడు అనే పేరు పెట్టుకున్నాము మిగిలినవన్నీ నక్షత్రాలే. అటువంటి పదాలు ఎన్నో ఉంటాయి. వాటికి ఆ విభాగములో లేదు అని పేర్కొన వచ్చు. లేదా వదిలి వేయ వచ్చు.
=== అర్ధవివరణ ===
ఈ విభాగములో సృష్టించిన పదానికి అర్ధాన్ని వివరించాలి. పదము చిన్నదైనా అర్ధము వివరంగా ఉంటుంది. కనుక వీలైనంతగా వివరణ ఇచ్చినట్లైతే సందర్శకులకు
తృప్తి కలుగుతుంది. కొత్తగా భాష తెలుసుకునే ఇతర భాషల వారికి ఇది ఒక పాఠంలా ఉంటుంది. క్లుప్తంగా ఉన్నా పరవా లేదు వివరణ ఇచ్చినా చాలు. ఉదాహరణగా;- భూమి అనే పదానికి '''ఇది సూర్య కుంటుంలోని ఒక గ్రహము''' వ్రాయాలి.
===
== రచ్చబండ ==
సభ్యులు తమ సందేహాలను ఇక్కడ వ్రాసారంటే ఇతర సభ్యులందరూ చూసే అవకాశం ఉంది కనుక సందేహం తీర్చగలిగిన సభ్యులు ఎవరైనా మీ సందేహం తీరుస్తారు.విక్షనరీ గురించి అనేక ఇతర విషయాలు ఇక్కడ చర్చించడానికి వీలుంది.
'''బొద్దు అక్షరాలు'''
 
==అనువాదాలు==
 
"https://te.wiktionary.org/wiki/సహాయం:సూచిక" నుండి వెలికితీశారు